ఈమాట » వ్యాసాలు

Expand to right
Expand to left

సూచిక: వ్యాసాలు

తనలో తానొక ఏకాంత సౌందర్యం రచించుకున్న స్వాప్నికుడు

తిలక్ అమృతం కురిసిన రాత్రి కవితాసంకలనం పై రా.రా. సమీక్ష (సంవేదన, జనవరి 1969) సారస్వత వివేచన - రా.రా. వ్యాస సంకలనం నుండి పునర్ముద్రణ.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

తిలక్ జ్ఞాపకాలు: మరీ పాతవీ, ఆ తరవాతవీ

నిజమే మరి. ఇవాళ తిలక్ లేడు. తిలక్ పాట వుంది. నిజంగా వుంది. జాలిగా హాయిగా వినపడుతూ వుంది. ఇంకా ఇంకా అలా వినబడుతూనే వుంటుంది.

పూర్తిగా »       మీ అభిప్రాయం తెలియచేయండి

కవితా సుమశరుడు తిలక్

సాంప్రదాయకవులనీ, భావకవులనీ, అభ్యుదయకవులనీ, విప్లవకవులనీ చేసే విభజన కృత్రిమమైనది. అసలు కవితాతత్వాన్ని పక్కదారి పట్టించేది. కదిలించే కవిత్వాన్ని రాయలేనివాళ్ళకు కవులుగా ఏదోవిధంగా అస్తిత్వాన్ని కలిగించటానికి చేసే వ్యర్ధప్రయత్నం.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       మీ అభిప్రాయం తెలియచేయండి

మంచి కవి, మంచి స్నేహితుడు

ఇది జాలి పద్యమా, లేదా నాకీ పద్యంలో ఉండడం ఇష్టంలేక ఇది నాకు ఇచ్చే ధైర్యాన్నీ, కసినీ, కోపాన్నీ భరించే శక్తిలేక నన్ను నేను తప్పించుకోడానికి నేను వేసుకున్న వ్యూహం మాత్రమేనా? ఈ పద్యం చదవడం కష్టం, చదివాక మరిచిపోవడం కష్టం.

పూర్తిగా »       ఒక అభిప్రాయం

తిలక్ తో నా పరిచయం

సాహిత్యమండలి సంక్రాంతి సంబరాలలోకవి సమ్మేళనం ఆనవాయితీ. మొదటిరోజున, మల్లెపువ్వులాంటి తెల్లటి గ్లాస్గో ధోవతి, అంతకన్న తెల్లటి లాల్చీ వేసుకొని సభవెనకాల నిలబడ్డ స్ఫురద్రూపిని నేను మొదటిసారిగా చూసాను. ఇటువంటి సభల్లో వెనకాల చేరి అల్లరి చేసే వయస్సు నాది.

పూర్తిగా »       2 అభిప్రాయాలు

విజయనగర చరిత్ర రచన: ఒక సమీక్షా వ్యాసం

విజయనగర సామ్రాజ్య స్థాపకులైన హరిహరరాయలు, బుక్కరాయలు తెలుగువారు అని వెంకటరమణయ్య చేసిన ప్రతిపాదనని ‘కర్నాటక’ చరిత్రకారులు వ్యతిరేకించారు.

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       11 అభిప్రాయాలు

కృష్ణదేవరాయలు

పూర్వ మాంధ్రదేశమున బ్రతిగ్రామమునకును గ్రామముల పూర్వవృత్తములు వర్ణింపబడియుండు కవిలెలందు కృష్ణరాయల యేలుబడిని గూర్చి వివరింపబడియున్నది.

పూర్తిగా »       7 అభిప్రాయాలు

శ్రీకృష్ణదేవరాయలు - ఆంధ్రేతర సాహిత్యము

రాత్రి రాయలు పడకగదికి వెళ్లి మంచమును తట్టగా అది కూలిపోతుంది. వెంటనే ఒక చిన్న యుద్ధమే జరుగుతుంది.

పేజీలు: 1 2 3      అంతా ఒకే పేజీలో       15 అభిప్రాయాలు

గుండుగొమ్ములనుమానం - 3

దుర్భరమైన కష్టాల్ని, వేదనను స్వయంగా అనుభవించేవాళ్ళు సైతం సృజనశీలురైతే ఆ దు:ఖం అంతర్లీనంగా ప్రవహిస్తూ వాళ్ళ సృజనకు వన్నె తెస్తున్నాది. ఎలాగో?!

పేజీలు: 1 2      అంతా ఒకే పేజీలో       4 అభిప్రాయాలు

మాయదారి సిన్నోడు: స్వరకర్త రమేశ్ నాయుడు

“ఈనాడు ‘రిథమ్’ విని ఎక్కువమంది ఆనందిస్తున్నామని అనుకుంటున్నారు కానీ ‘మాధుర్యం’ ప్రధానంగా వున్న పాటలే చిరకాలం నిలుస్తాయి”

పూర్తిగా »       7 అభిప్రాయాలు

« పాత సంచికలలో ·