తిలక్ అమృతం కురిసిన రాత్రి కవితాసంకలనం పై రా.రా. సమీక్ష (సంవేదన, జనవరి 1969) సారస్వత వివేచన – రా.రా. వ్యాస సంకలనం నుండి పునర్ముద్రణ.

శ్రీశ్రీ మాటల్లో “వచనగీతం అంటే చేతికి వచ్చిన వ్రాత కాదు. వ్యర్థ పదాలు లేకుండా వచనం రాయటం మరీ కష్టం. వచనగీతానికి ప్రానప్రదమైన లక్షణం గమన వైవిధ్యం”

కొడవటిగంటి కుటుంబరావు కథల సంపుటి ‘స్వగతం’ పైన భారతి (జనవరి 1938) పత్రికలో బుర్రా వేంకట సుబ్రహ్మణ్యం రాసిన విమర్శా వ్యాసం.

మహీధర రామ్మోహనరావుగారు (వారి శతజయంతి కూడా ఈ సంవత్సరమే) కొడవటిగంటి కుటుంబరావు పంచకళ్యాణి నవల గురించి చర్చించిన ఈ వ్యాసాన్ని మీకందిస్తున్నాం.

తాను దర్శించిన జీవితమే ఈయన కవిత్వానికి నేపధ్యం. ఎదురైన అనుభవాలే రచనకు ప్రేరకాలు. సైంటిస్టులా పరిశీలిస్తారు. తాత్వికుడిలా ఆలోచిస్తారు. భావుకుడిలా అనుభవిస్తారు.కవిలా వ్యక్తీకరిస్తారు.

ఈ లోయ సౌందర్యంచూస్తోంటే ఉన్నపళంగా అమాంతం ఇందులోకి దూకేయాలనిపిస్తోంది. కాసేపటికి ఈ ఆకుపచ్చ లోయలోంచే పక్షిలా అలా గాల్లోకి ఎగురుతూ రాగలనేమో అని కూడా అనిపిస్తోంది.