రచయిత వివరాలు

శారద
శారద

పూర్తిపేరు: శారద
ఇతరపేర్లు:
సొంత ఊరు: హైదరాబాద్
ప్రస్తుత నివాసం: అడిలైడ్, ఆస్ట్రేలియా
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://sbmurali2007.wordpress.com/
రచయిత గురించి: న్యూక్లియర్ శాస్త్రరంగంలో పరిశోధకురాలిగా పనిచేస్తూ, ఆస్ట్రేలియాలో అడిలైడ్ నగరంలో నివసించే శారద అడపా దడపా తెలుగులో, ఇంగ్లీష్ లో కథలు, అనువాదాలు రాస్తూ వుంటారు. ఈమధ్య ఏపీ వీక్లీ లో రెండు వారాలకొకసారి తెలుపూ-నలుపూ అనే కాలం కూడా నడుపుతున్నారు.