రచయిత వివరాలు

డా.కోగంటి విజయబాబు
విజయ్ కోగంటి

పూర్తిపేరు: డా.కోగంటి విజయబాబు
ఇతరపేర్లు:
సొంత ఊరు:
ప్రస్తుత నివాసం: గుంటూరు
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: : https://kovibablog.wordpress.com
రచయిత గురించి: విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం అనేక దిన,వార,మాసపత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవిత కు నవ్య-నాటా బహుమతి తెలుగు, ఇంగ్లీషు లో కవిత, కధా రచనతో పాటు అనువాదాలు సాహిత్య బోధన,రచన ప్రధాన వ్యాసంగాలు.