రచయిత వివరాలు

బొల్లిన వీర వెంకట ప్రసాద్
బివివి ప్రసాద్

పూర్తిపేరు: బొల్లిన వీర వెంకట ప్రసాద్
ఇతరపేర్లు:
సొంత ఊరు: తణుకు
ప్రస్తుత నివాసం: తణుకు
వృత్తి:
ఇష్టమైన రచయితలు:
హాబీలు:
సొంత వెబ్ సైటు: http://bvvprasad.blogspot.in/
రచయిత గురించి: తెలుగు హైకూకవులలో ఒకరు. ప్రధానంగా తాత్విక కవి. మూడు హైకూ సంపుటాలు: దృశ్యాదృశ్యం, హైకూ, పూలు రాలాయి, మూడు వచన కవితా సంపుటాలు: ఆరాధన, నేనే ఈ క్షణం, ఆకాశం వచ్చాయి. హైకూ సాహిత్యానికి గాను మచిలీపట్నం సాహితీసమితి అవార్డు, ఆకాశం సంపుటికి ఇస్మాయిల్ అవార్డుతో సహా మూడు ఆవార్డులూ వచ్చాయి. సంపుటాలన్నీ బ్లాగులో ఈ-పుస్తకాల రూపంలో చదవవచ్చును.