రచయిత వివరాలు

దేవరపల్లి రాజేంద్ర కుమార్‌
దేవరపల్లి రాజేంద్ర కుమార్‌

పూర్తిపేరు: దేవరపల్లి రాజేంద్ర కుమార్‌
ఇతరపేర్లు: రాజేంద్ర
సొంత ఊరు: పొన్నూరు -నిడుబ్రోలు
ప్రస్తుత నివాసం: విశాఖపట్నం
వృత్తి:
ఇష్టమైన రచయితలు: మపాసా , మాం, చెహొవ్, హెమ్మింగ్వే , కొకు, మరో ముప్ఫై , నలభై మంది
హాబీలు: సినిమా పాటలు వినటం , పాత సినిమాల సేకరణ, బ్లాగుల రచన, చదవటం, రాయటం, ఇంటర్ నెట్ లో గడపటం.
సొంత వెబ్ సైటు: http://visakhateeraana.blogspot.com/
రచయిత గురించి: పుట్టింది గుంటూరు జిల్లా నిడుబ్రోలు - పొన్నూరు లో , పాఠశాల విద్యాభ్యాసం అక్కడి జిల్లా పరిషత్ హైస్కూలులో , అంధ్రా క్రిష్టియన్ ‌ కాలేజీలో ఇంటర్మీడియట్ , డిగ్రీ , ఆంధ్ర విశ్వవిద్యాలయంలో యం . ఏ., ఫిలాసఫి, మాష్టర్ ఆఫ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ ‌ , ఈనాడు జర్నలిజంస్కూలులో డిప్లొమ , ఈనాడు దినపత్రికలో హైదరాబాద్ లో కొంతకాలం రిపోర్టరు ఉద్యొగం , మధ్యలో ఆగిపోయిన పి. హెచ్ . డి.
1992 నుండి రచనలు, ఆంధ్రజ్యోతి , ఆంధ్రభూమి , మిసిమి , తదితర పత్రికల్లో ప్రచురణ , ప్రస్తుతం ఒక ఆంగ్లదినపత్రికలో (విశాఖపట్నం) రిపోర్టరు ఉద్యోగం, పూర్తి కాలపు రచయితగా , పర్యావరణ కార్యకర్తగా మారాలని కోరిక. ప్రస్తుతం మూడు బ్లాగులను నిర్వహిస్తున్నారు.