రచయిత వివరాలు


కొల్లూరి సోమ శంకర్

పూర్తిపేరు: కొల్లూరి సోమ శంకర్
ఇతరపేర్లు: శంకర్‌నాగ్
సొంత ఊరు: పేరూరు, తూర్పు గోదావరి జిల్లా
ప్రస్తుత నివాసం: సికింద్రాబాదు, ఆంధ్ర ప్రదేశ్
వృత్తి:
ఇష్టమైన రచయితలు: కొకు, కారా, రావి శాస్త్రి, అబ్బూరి ఛాయదేవి, డి. కామేశ్వరి, మల్లాది, శ్రీ రమణ, సలీం, కె.వి. నరేందర్, వాలి హిరణ్మయి దేవి మొ.
హాబీలు: చదవడం, రాయడం, అనువాదాలు, సినిమా పాటలు, క్రికెట్, క్యారం బోర్డు ఆడడం
సొంత వెబ్ సైటు: http://teluguanuvadam.com
రచయిత గురించి: పుట్టింది కృష్ణా జిల్లా గుడివాడలో. పెరిగింది హైదరాబాదులో. హైదరాబాదు, గుంటూరు, నిమ్మకూరు, నాగార్జున సాగర్‌లలో విద్యాభ్యాసం. అనేక కథలు, వ్యాసాలు, అనువాదాలు ప్రచురించబడ్డాయి. "మనీప్లాంట్" అనే భారతీయ కథల అనువాద సంకలనం వెలువరించారు.