ఈమాట

Expand to right
Expand to left

సూచిక: కీలకపదం - "గరికపాటి మల్లావధాని"

ఈ క్రింది రచన(లు) "గరికపాటి మల్లావధాని" ని కీలక పదం గా పేర్కొన్నాయి.

మళ్ళీ మరోసారి మా తెలుగు మేష్టారి గురించి…

కవులు, కథకులూ, వ్యాస రచయితలూ, చాలా సున్నితమైన వాళ్ళు. విమర్శలు సునిశితంగాను, సూటిగాను,పెళుసుగా లేకుండానూ చెయ్యడం అవసరం. ఈమాట అభిప్రాయవేదికలో వ్యక్తిగత దూషణకి తావు లేదు. ఓక్కొక్క సారి, పొరపాటున దూకుడుగా అనాలోచితంగా రాసిన వాక్యాలు కత్తిరించకండా ప్రచురించడం జరిగింది. అందుకు నా క్షమాపణలు. ఇక ముందు కత్తిరించవలసిన పరిస్థితి రాకుండా సహకరించమని నా మనవి.

పూర్తిగా »

అమరు శతకం గురించి మూడుమాటలు

అమరు శతకం పేరిట సంస్కృతంలో ఒక వంద పైచిలుకు శృంగార రసప్రధానమైన శ్లోకాలు ప్రసిద్ధికెక్కాయి. అలంకారశాస్త్ర గ్రంధకర్తలు అమరు శతకం లోని శ్లోకాలు ఉదాహరణలుగా ఇచ్చారు కూడాను.

పూర్తిగా »

మా తెలుగు మేష్టారు, నెహ్రూ గారూ

1930 లో గాంధీ గారి పిలుపు విని ఉప్పు సత్యాగహంలోకి దూకి, శ్రీకృష్ణజన్మస్థానాన్ని దర్శించారు, మా తెలుగు మేష్టారు! ఆయన జైలు కథ మీకు చెప్పితీరాలి.

పూర్తిగా »