అనాచరణ

చెప్పేదీ చేసేదీ
ఒకటి కానక్కర్లేదంటే
అబ్బో చెప్పలేనిదంటూ ఉండదు

నేల నుంచీ నింగి దాకా
ప్రగల్భించొచ్చు

అందుకేగా
సాహిత్యం
అంత చవకా విలువ తక్కువా


 
 
 
 
 
  

prev   next